Aathmika: తెలుగు తెరకు మరో అసలైన అందం.. చూపులతోనే మెస్మరైజ్ చేస్తోన్న ఆత్మిక..
ప్రస్తుతం సౌత్ మూవీస్ నార్త్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయి ప్రపంచానికి తెలిసిందే. ఇక ఇప్పుడు తెలుగు సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్ ముద్దుగుమ్మలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.