AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamannaah: పట్టుచీరలో మెరిసిపోతున్న మిల్కీబ్యూటీ.. చురకత్తి చూపులతో కవ్విస్తోన్న తమన్నా..

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ఫుల్ బిజీ. కథానాయికగా అడుగుపెట్టి 18 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదుంది. ఇప్పుడు ఈ బ్యూటీ నటించిన భోళా శంకర్, జైలర్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆగస్ట్ 10,11 తేదీలలో ఈ రెండు సినిమాలు అడియన్స్ ముందుకు రానున్నాయి. ఈ క్రమంలోనే తన చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది తమన్నా. వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ గడిపేస్తుంది.

Rajitha Chanti
|

Updated on: Aug 07, 2023 | 9:29 PM

Share
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ఫుల్ బిజీ. కథానాయికగా అడుగుపెట్టి 18 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదుంది.

1 / 5
ఇప్పుడు ఈ బ్యూటీ నటించిన భోళా శంకర్, జైలర్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆగస్ట్ 10,11 తేదీలలో ఈ రెండు సినిమాలు అడియన్స్ ముందుకు రానున్నాయి.

2 / 5
ఈ క్రమంలోనే తన చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది తమన్నా. వరుసగా  ఇంటర్వ్యూలలో పాల్గొంటూ గడిపేస్తుంది.

3 / 5
 తాజాగా ఈ బ్యూటీ పట్టుచీరలో అందంగా మెరిసిపోయింది. సంప్రదాయ లుక్ లో మంత్రముగ్దులను చేస్తుంది తమన్నా.

4 / 5
చురకత్తిలాంటి చూపులతో కవ్విస్తోన్న తమన్నా లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

5 / 5
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..

నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!

గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..

రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..

36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!

ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే

అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!

భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!

సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..