Kanguva: తెలుగు స్టేట్స్‌లో భారీగా ప్రమోషన్.. అయిన కంగువాకు తప్పని కస్టాలు
కంగువా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ట్రైమ్ ట్రావెల్ మూవీని తెలుగులోనూ భారీగా రిలీజ్ చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కానీ తెలుగు మార్కెట్‌లో కంగువాకు గ్రౌండ్ అంత క్లియర్‌గా అయితే కనిపించటం లేదు.