2 / 5
రజనీకాంత్ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. రీసెంట్ టైమ్స్‌లో రజనీ నుంచి వచ్చిన పేట, దర్బార్, అన్నాత్తే సినిమాలు సో సోగానే ఆడాయి. దీంతో తలైవా నుంచి బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఆ కోరిక జైలర్‌తో తీరుతుందన్న నమ్మకంతో ఉన్నారు.