Mahesh babu – Shah Rukh khan: షారుఖ్ జవాన్ సినిమాకు మహేష్ దిమ్మతిరిగే రివ్యూ.. లవ్ యూ బ్రదర్ అంటూ..
త్రూ అవుట్ వరల్డ్ జవాన్.. సూపర్ డూపర్ హిట్ అంటూ.. దిమ్మతిరిగే రెస్పాన్స్ వస్తున్న వేళ.. ఈ సినిమాకు తన రివ్యూ ఇచ్చారు సూపర్ స్టార్ మహేష్.షారుఖ్ జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ తాజాగా సూపర్ స్టార్ మహేష్ ట్వీట్ చేశారు. ఇక రీసెంట్‌గా.. జవాన్ రిలీజ్ సందర్భంగా.. షారుఖ్, డైరెక్టర్ అట్లీతో పాటు ఈ మూవీ టీంను విష్ చేస్తూ మహేష్ ట్వీట్ చేశారు. మహేష్ చేసిన ఆ ట్వీట్‌కు షారుఖ్ లవ్ యూ బ్రదర్ అంటూ రిప్లై ఇవ్వడంతో పాటు..