Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్ ఫోకస్ చేంజ్.! నెక్స్ట్ ఆయనే టార్గెట్..

| Edited By: Anil kumar poka

Jan 12, 2024 | 2:44 PM

గుంటూరు కారం రిలీజ్ అయిపోయింది. ఇక రిజల్ట్ విషయం ఫ్యాన్స్ చేతిలో ఉంది.. దీంతో ఫోకస్‌ నెమ్మదిగా మహేష్ నెక్ట్స్ మూవీ మీదకు షిప్ట్ అవుతోంది. ఆల్రెడీ జక్కన్నతో మూవీ కమిట్ అయిన మహేష్ ఆ సినిమా వర్క్‌లోకి ఎప్పుడు ఎంటర్‌ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. రాజమౌళి, మహేష్ కాంబో మీద భారీ అంచనాలు ఉన్నాయి. గుంటూరు కారం వైబ్‌ చూసిన తరువాత ఆ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అందుకు తగ్గ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు దర్శక ధీరుడు రాజమౌళి.

1 / 7
గుంటూరు కారం రిలీజ్ అయిపోయింది. ఇక రిజల్ట్ విషయం ఫ్యాన్స్ చేతిలో ఉంది.. దీంతో ఫోకస్‌ నెమ్మదిగా మహేష్ నెక్ట్స్ మూవీ మీదకు షిప్ట్ అవుతోంది. ఆల్రెడీ జక్కన్నతో మూవీ కమిట్ అయిన మహేష్ ఆ సినిమా వర్క్‌లోకి ఎప్పుడు ఎంటర్‌ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.

2 / 7
రాజమౌళి, మహేష్ కాంబో మీద భారీ అంచనాలు ఉన్నాయి. గుంటూరు కారం వైబ్‌ చూసిన తరువాత ఆ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అందుకు తగ్గ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు దర్శక ధీరుడు రాజమౌళి.

3 / 7
ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో ఉన్న జక్కన్న త్వరలో అఫీషియల్ అప్‌డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. వన్స్ గుంటూరు కారం ప్రమోషన్‌ వర్క్ కూడా ఫినిష్ అయితే నెక్ట్స్ మూవీ మీద ఫోకస్ పెడతారు మహేష్‌.

4 / 7
ఈ లోగా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ మ్యాగ్జిమమ్‌ ఫినిష్ చేసి వర్క్‌ షాప్‌లకు రెడీ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ అడ్వంచరస్‌ థ్రిల్లర్‌ కావటంతో ఆరు నెలల పాటు వర్క్‌షాప్‌ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.

5 / 7
షూటింగ్ విషయంలో కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్‌ స్టార్ట్ చేస్తున్నారు. బాహుబలి, ట్రిపులార్ తరహాలోనే ఎక్కువ భాగం సెట్‌లో షూటింగ్ చేయాలన్నది రాజమౌళి స్కెచ్‌. అందుకే భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారు.

6 / 7
కేవలం సెట్‌ కోసమే ఓ సినిమాకు పెట్టినంత బడ్జెట్‌ ఖర్చు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కథ లాక్ చేసిన రాజమౌళి, సినిమాను రెండు భాగాలుగా రూపొందించాలని నిర్ణయించారు.

7 / 7
ఈ ఏడాదిలోనూ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే 2026లో సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ ప్లానింగ్ అనుకున్నట్టుగా జరగాలని గట్టిగా కోరుకుంటున్నారు సూపర్ స్టార్‌ ఫ్యాన్స్‌.