4 / 5
ఇక రీసెంట్ గా మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా సినిమాలో కీలక పాత్రలో నటించింది. జిన్నా సినిమాలో ఆమె నటన ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో అవకాశాలు అందుకుంటుంది సన్నీలియోన్. ఇండియాలోనే సెటిలై పోయిన సన్నీ భర్త పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతుంది.