Sunny Leone: చాక్లెట్ కలర్ డ్రస్‌లో సొగసులు వల విసురుతున్న సన్నీ లియోన్
సన్నీ లియోన్ .. ఒకప్పుడు శృంగార తారగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు నటిగా మారి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. చాలా మందికి సన్నీ అంటే శృంగారపు వీడియోలే గుర్తొస్తాయి. కానీ ఆమె ఆ ఇండస్ట్రీని ఎప్పుడో వదిలేసింది. బాలీవుడ్ లో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది సన్నీ లియోన్. అలాగే బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేస్తూ.. అలాగే స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం సన్నీ లియోన్ బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అనే చెప్పాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
