AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srinidhi Shetty: ఆ చీర మురిసిపోదా ఈ సుకుమారి కౌగిట వాలినందున.. చార్మింగ్ శ్రీనిధి..

శ్రీనిధి శెట్టి.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెజిఫ్ సినిమాల్లో కథానాయికగా పాన్ ఇండియా స్థాయిలో ఫేమస్ అయింది. ఇటీవల తెలుగులో హిట్ 3తో బ్లక్ బస్టర్ అందుకుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా తళుక్కుమనే ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి. 

Prudvi Battula
|

Updated on: Jun 20, 2025 | 5:54 PM

Share
21 అక్టోబర్ 1992న కర్ణాటకలోని మంగళూరులో తుళువ కుటుంబంలో పుట్టి పెరిగింది వయ్యారి భామ శ్రీనిధి శెట్టి. ఈ వయ్యారి తండ్రి రమేష్ శెట్టి. ఆయనది ముల్కి పట్టణం. తల్లి పేరు కుశల. ఆమెది తాలిపాడు గుత్తులోని కిన్నిగోలి. 

1 / 5
కర్ణాటకలోని మిల్పిలో శ్రీ నారాయణ గురు ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. తర్వాత మంగళూరులోని సెయింట్ అలోసియస్ ప్రీ-యూనివర్శిటీ కాలేజీలో ప్రీ-యూనివర్శిటీ కోర్సు చదివింది. బెంగుళూరులోని జైన్ యూనివర్శిటీలో డిస్టింక్షన్‌తో బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీని అందుకుంది.

2 / 5
2012లో క్లీన్ & క్లియర్-స్పాన్సర్డ్ ఫ్రెష్ ఫేస్ కాంటెస్ట్‌లో పోటీ ఆమె మొదటి ఇద్దరి ఫైనలిస్ట్‌లలో ఒకరిగా నిలిచింది.  తర్వాత 2015లో మణప్పురం మిస్ సౌత్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ కర్ణాటక, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిల్స్ గెలుచుకుంది.  2016లో మిస్ దివా పోటీలో పాల్గొని ఫైనలిస్ట్‌గా ఎంపికైంది. మిస్ సుప్రానేషనల్ ఇండియా 2016 టైటిల్‌ను గెలుచుకుంది.

3 / 5
2018లో యాష్ సరసన కెజిఎఫ్ చాప్టర్ 1లో కథానాయికగా చలనచిత్ర అరంగేట్రం చేసింది. దీని తర్వాత 2022లో  కెజిఎఫ్ చాప్టర్ 2లో కూడా యాష్ పక్కన ఆకట్టుకుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. అదే ఏడాది తమిళంలో విక్రమ్‎కి జోడిగా నటించిన కోబ్రా సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. 

4 / 5
తర్వాత మూడేళ్ల గ్యాప్ తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన హిట్ 3 సినిమాలో హీరోయిన్‎గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ వయ్యారి భామ. ప్రస్తుతం తెలుగులో సిద్దు జొన్నలగడ్డకి జోడిగా తెలుసు కదా సినిమా చేస్తుంది. అలాగే కన్నడలో కిచ్చ సుదీప్ 47వ సినిమాలో నటిస్తుంది.

5 / 5
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!

తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు

ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే

లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా

ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా

ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!

మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..

రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..

సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా