- Telugu News Photo Gallery Cinema photos Sreemukhi shared her latest photos with sky blue dress in social media
Sreemukhi: ఆ ఇంద్రలోకంలో కూడా ఇంతటి అందం ఉండదేమో.. స్కై బ్లూ డ్రెస్‌లో ఆకట్టుకుంటున్న శ్రీముఖి..
బుల్లితెరపై యాంకర్ గా శ్రీముఖి పేరు తెలియని వారుండరు. అందం, ఎనర్జీ, చలాకీ మాటలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ బ్యూటీ. బిగ్ బాస్ 3 కంటెస్టంట్‌గా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. జులాయి, నేను శైలజ, జెంటిల్ మాన్ వంటి హిట్ చిత్రాల్లో కూడా నటించింది. 2013లో అదుర్స్ అనే షోతో బుల్లితెరపై అడుగుపెట్టిన ఆమె పటాస్ వంటి హిట్ షోలో కూడా యాంకరింగ్ చేసింది. ప్రస్తుతం టెలివిజన్ లో కొన్ని షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది.
Updated on: Jun 19, 2023 | 8:44 AM