Sreemukhi: బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న రాములమ్మ.. శ్రీముఖి అందాలకు కుర్రకారు విల విలా..
బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లామర్, చలాకీతనం మరియు అందంతో కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తూనే.. గట్టి వాయిస్ తో గోల గోల చేయడం ఆమె శైలి. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సినిమాల్లో కూడా అప్పుడప్పుడు మెరుపులు మెరిపిస్తూ ఉంటుంది ఈ హాట్ యాంకర్. సినిమాల్లో అడపాదడపా వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది.