
బుల్లితెరపై తన అందంతో చలాకీ తనంతో ఆకట్టుకుంటుంది యాంకర్ శ్రీముఖి.

పలు టీవీషోలతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది ఈ చిన్నది.

టీవీ షోలతోనే కాకుండా సినిమాల్లోనూ నటిస్తూ అలరిస్తుంది ఈ బ్యూటీ.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో చేసింది శ్రీముఖి.

ఇక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది.

స్టైలిష్ ఫోటోషూట్స్ తో ఆకట్టుకుంటోంది శ్రీముఖి..త్వరలో శ్రీముఖి హీరోయిన్ గా నటిస్తున్న క్రేజీ అంకుల్స్ ప్రేక్షకుల ముందుకు రానుంది.