AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: మరో యంగ్ హీరోతో జోడి కట్టనున్న శ్రీలీల.. జోరు తగ్గేలా లేదుగా..

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల. తెలుగులో ఈసారి అత్యధిక చిత్రాల్లో నటిస్తున్న ఏకైక హీరోయిన్. పెళ్లిసందడి అంటూ తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఏకంగా పది సినిమాల్లో నటిస్తుండగా.. 8 మూవీస్ సెట్స్ పై ఉన్నాయి.

Rajitha Chanti
|

Updated on: Jun 16, 2023 | 9:52 PM

Share
ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల. తెలుగులో ఈసారి అత్యధిక చిత్రాల్లో నటిస్తున్న ఏకైక హీరోయిన్.

1 / 7
పెళ్లిసందడి అంటూ తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

2 / 7
ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఏకంగా పది సినిమాల్లో నటిస్తుండగా.. 8 మూవీస్ సెట్స్ పై ఉన్నాయి.

3 / 7
 గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్, భగవంత్ కేసరి, ఆదికేశవ, నితిన్ 32, బోయాపాటి, రామ్ సినిమాల్లో నటిస్తుంది.

4 / 7
తాజా సమాచారం ప్రకారం మరో యంగ్ హీరో సినిమాలోనూ నటించనుందట.

5 / 7
యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కొత్త సినిమాలో శ్రీలీల నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది.

6 / 7
త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్ రానుందట. ఇక ఈ సినిమాతో నూతన దర్శకుడు పరిచయం కాబోతున్నాడట.

7 / 7
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్

వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?

పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే

పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!

Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?

టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట

పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!

ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!

ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం

తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో