1 / 5
Bhagavanth Kesari: అఖండ, వీరసింహారెడ్డి లాంటి విజయాలతో జోరు మీదున్నారు బాలయ్య. దసరా దండయాత్రకు వచ్చేస్తున్న సినిమాల్లో భగవంత్ కేసరి ముందుంది. తాజాగా ఈ చిత్రం మేకింగ్ వీడియో విడుదల చేసారు మేకర్స్. ఇప్పటికే సినిమా జర్నీ విడుదల చేసిన దర్శక నిర్మాతలు.. తాజాగా శ్రీలీల మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు. బాలయ్య 2023లోనే రెండోసారి యుద్ధానికి వచ్చేస్తున్నారు.. అక్టోబర్ 19న విడుదల కానుంది భగవంత్ కేసరి.