ప్రస్తుతం తెలుగు స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది శ్రీలీల. తన నటన, డాన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది ఈ బ్యూటీ. పెళ్లి సందడి చిత్రంలో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ అందాల తార. మాస్ మహరాజ్ రవితేజకి జోడిగా ధమాకాలో నటించి విజయాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. ప్రస్తుతం ఆమె చేతిలో 9 సినిమాలు ఉన్నాయి. తాజాగా ఈమె షేర్డ్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.