Sonali Bendre: క్యాన్సర్‌ను జయించి రీఎంట్రీ ఇవ్వనున్న మహేష్ బాబు హీరోయిన్

|

Mar 10, 2022 | 8:25 AM

ముంబైలో జన్మించిన  ముద్దుగుమ్మ సోనాలి బింద్రే.. 'మురారి' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.

1 / 7

2 / 7
ఆ తర్వాత ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఖడ్గం, మన్మథుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. 

3 / 7
తెలుగు తోపాటు తమిళ, కన్నడ, మరాఠీ, హిందీ చిత్రాల్లోనూ నటించింది సోనాలి బింద్రే.

4 / 7
2018లో ప్రణాంతకమైన మెటాస్టాటిక్ క్యాన్సర్కు గురైంది. బతకడానికి తక్కువ అవకాశం ఉందని వైద్యులు చెప్పినా.. సోనాలి కృంగిపోలేదు. 

5 / 7
న్యూయార్క్లో చాలా రోజుల పాటు చికిత్స తీసుకున్న అనంతరం క్యాన్సర్ మహమ్మారిని ఓడించి ఇండియాకు తిరిగి వచింది.

6 / 7
ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న సోనాలి.. రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. 

7 / 7
 బుల్లితెరపై సందడి చేయబోతోంది. డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ సీజన్ 5 షోకి ఈమె జడ్జ్గా వ్యవహరిస్తోంది.