AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poonam kaur: నేను దేవతను అందుకే ఆ రావణులను క్షమించగలిగాను : పూనమ్ కౌర్

చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ పూనమ్ కౌర్

Rajeev Rayala
|

Updated on: Mar 10, 2022 | 7:50 AM

Share
చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ పూనమ్ కౌర్

చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ పూనమ్ కౌర్

1 / 7
అయితే కొంతకాలంగా ఈ అమ్మడు సినిమాలకు దూరంగా సోషల్ మీడియాకు దగ్గరగా ఉంటోంది.

2 / 7
అందరు అమ్మాయిల్లానే తాను కూడా పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలవ్వాలనుకున్నానని చెప్పుకొచ్చింది ఈ చిన్నది

3 / 7
తాజాగా ఆమె మాట్లాడుతూ..తన పెళ్లి కలల్ని తుంచేశారని తనని కించపరిచారని ఆవేదనను వ్యక్తం చేసింది 

4 / 7
అలా ఎందుకు చేస్తున్నారో అని కూడా నేను ఆలోచించలేదు. జీవితంలో పైకి ఎదగాలనే ప్రయత్నించానని పూనమ్ వెల్లడించారు.

5 / 7
నా చుట్టూ ఎందరో రావణులు ఉన్నా నేను దేవతను. అందుకే క్షమించానని తెలిపింది పూనమ్ 

6 / 7
 ఏ కూతురికైనా త్వరగా పెళ్లి అయితే తల్లి సంతోషిస్తుంది. ఈ విషయంలో అమ్మను తలచి ఎమోషన్ అవుతానని చెప్పుకొచ్చింది పూనమ్ 

7 / 7
Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్

చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?

గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్

కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి

నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే

సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!

టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?