నాగచైతన్యలో స్పెషల్ టాలెంట్..షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన శోభిత
అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా సమంత తో డివోర్స్ తర్వాత ఈ హీరోకు సంబంధించిన ప్రతీది నెట్టింట్లో తెగ హల్ చల్ అవుతోంది. ఇక ప్రస్తుతం తండేల్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఈ హీరోకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.చై భార్య శోభిత చైతూకు సంబంధించిన ఓ రేర్ ఫొటోను నెట్టింట షేర్ చేసింది. దీంతో నాగచైతన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటున్నారు తమ అభిమానులు. అసలు విషయంలోకి వెళ్లితే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5