1 / 6
బిగ్‌బాస్ తెలుగు సీజన్-5 కంటెస్టెంట్ సిరి సోషల్ మీడియాలో తన అప్‌డేట్స్‌తో నెటిజన్లను ఫిదా చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్, క్రేజ్‌ని సొంతం చేసుకుంది ఈ భామ. కెరియర్ బిగినింగ్‌లో ఆమె ఓ యూట్యూబ్ చానెల్‌లో రిపోర్టర్‌గా, కొన్ని న్యూస్ ఛానెళ్లలో సైతం న్యూస్ రీడర్‌గా చేసింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు పరువాలు చూపించడంలో తగ్గేదేలే అంటోంది.