
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌గా సిరి హన్మంత్ అందరికీ సుపరిచితమే. పలు వెబ్‌సిరీస్‌లతో తనకంటూ ప్రత్యెక గుర్తింపు తెచ్చింది.

బిగ్‌బాస్ తెలుగు సీజన్-5లో పాల్గొన్న సిరి.. కంటెస్టెంట్‌గా బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

ఆ సమయంలో హౌజ్‌లో షన్ముఖ్ జశ్వంత్‌తో లవ్ ట్రాక్ నడిపించి.. కావల్సినంత ఎంటర్టైన్మెంట్ పంచింది.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అప్‌డేట్స్‌తో సిరి హన్మంత్ నెటిజన్లను ఫిదా చేస్తోంది.

సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్, క్రేజ్‌ని సొంతం చేసుకుంది ఈ భామ.

కెరియర్ బిగినింగ్‌లో ఆమె ఓ యూట్యూబ్ చానెల్‌లో రిపోర్టర్‌గా, కొన్ని న్యూస్ ఛానెళ్లలో సైతం న్యూస్ రీడర్‌గా చేసింది.

ప్రస్తుతం హాట్ హాట్ ఫోటోలతో ఇంటర్నెట్‌లో ఫ్యాన్స్‌కు నిద్రపట్టనివ్వట్లేదు సిరి హన్మంత్.

శ్రీహాన్‌తో కలిసి ఇటీవల వెబ్‌సిరీస్‌లో నటించిన సిరి హన్మంత్.. యూట్యూబ్‌లో సందడి చేసి మంచి క్రేజ్ సంపాదించింది.

చురుకుతనం, క్రేజీ లుక్స్‌తో సిరి యూత్‌ను భలేగా ఆకట్టుకుంది. తన ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను అమాంతం పెంచేసింది.

షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సిరికి అద్భుతమైన గుర్తింపు దక్కింది. ప్రస్తుతం పలు టీవీ షోలు చేస్తోంది ఈ చిన్నది.

తాజాగా సిరి అద్భుతమైన డ్రెస్‌లలో మెరిసింది. అదిరిపోయేలా ఫొటోలకు ఫోజులిచ్చింది.