- Telugu News Photo Gallery Cinema photos Sir Movie Success Meet: R Narayana Murthy Very Serious On anchor sravanthi chokkarapu
R Narayana Murthy: యాంకర్ స్రవంతిపై ఆర్ నారాయణమూర్తి సీరియస్.. ఇంతకీ ఏం జరిగిందంటే..
వెంకీ అట్లూరి దర్శకత్వం తెరకెక్కిన 'సార్' మువీలో స్టార్ హీరో ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి..
Updated on: Feb 23, 2023 | 3:01 PM
Share

వెంకీ అట్లూరి దర్శకత్వం తెరకెక్కిన 'సార్' మువీలో స్టార్ హీరో ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన సంగతి తెలిసిందే.
1 / 5

ఈ చిత్రం విడుదలైన తొలిరేజే హిట్ టాక్ సొంతం చేసుకోవడమేకాకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది
2 / 5

విద్యావ్యవస్థపై ఓ లెక్చరర్ పోరాటం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పాటలు కూడా బాగా హిట్ అయ్యాయి.
3 / 5

తాజాగా హైదరాబాద్‌లో ఈ మూవీ టీం సక్సెస్ మీట్ ఏర్పాటు చేయగా ఆర్.నారాయణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా నారాయణ మూర్తి మాట్లాడుతూ ఉండగా యాంకర్ స్రవంతి చొక్కారపు మరొక గెస్ట్‌ను స్టేజ్‌పైకి పిలిచింది.
4 / 5

'ఏ పిల్లా ఆపు.. స్టేజ్ మీద ఎవరు మాట్లాడుతున్నా కాసేపు ఆగండి. మాట్లాడిన తర్వాత మకొకరిని పిలవండి. దయచేసి సభ్యతతో ఉండండి..’ అంటూ యాంకర్‌పై సీరియస్ అయ్యారు.
5 / 5
Related Photo Gallery
మోటరోలా నుంచి అతి సన్నని స్మార్ట్ ఫోన్.. ప్రత్యేకతలు తెలిస్తే అ
మొన్న ప్రభాస్.. నిన్న చరణ్.. నేడు అల్లు అర్జున్..
ఇన్ స్టా రీల్స్‌తో సినిమా ఛాన్స్.. తొలి మూవీనే స్టార్ హీరోతో
రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
తన పెళ్లి పై 12రోజుల తర్వాత మౌనం వీడిన స్మృతి మంధాన
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్డేట్..
రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
మొన్న ప్రభాస్.. నిన్న చరణ్.. నేడు అల్లు అర్జున్..
రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్డేట్..
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్ ములాఖత్.. అబ్బో ఇక సీన్ సితారే
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
సామ్ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సౌత్ పై నార్త్ హీరోయిన్ల ఫోకస్..
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?
శీతాకాలంలో బెల్లం తినడం ప్రయోజనకరమేనా?
Telangana: అట్లుంటది మనతోని.. ఓటర్లను మెప్పిస్తున్న సర్పంచ్ అభ్యర్థి..!




