Actress Ivana : క్యూట్ స్మైల్‌తో కవ్విస్తున్న కుర్ర భామ ఇవానా..
ఇటీవల కాలంలో హీరోయిన్స్ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించి మెప్పిస్తున్నారు. నటన కోసం ఎలాంటి పాత్రలైనా ఛాలెంజ్ గా తీసుకొని చేస్తున్నారు. ఇంతకు ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ఆన్సర్ తెలిస్తే షాక్ అవుతారు.. ఈ అమ్మడా అని ఆశ్చర్యపోతారు. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
