- Telugu News Photo Gallery Cinema photos Simran Choudhary Shares Stunning Saree Photos in Her Instagram telugu cinema news
Simran Choudhary: సూర్యుడికే చెమటలు పట్టిస్తోన్న సిమ్రాన్.. అదృష్టం మాత్రం అమడ దూరంలోనే..
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ వరుస ఫోటోషూట్లతో కుర్రకారు మతిపోగొట్టేస్తుంది హీరోయిన్ సిమ్రాన్ చౌదరి. ట్రెడిషనల్ లుక్ అయినా..స్టైలీష్ ట్రెండీ గ్లామర్ లుక్స్ ఈ బ్యూటీని చూస్తే పడిపోవాల్సిందే. తాజాగా తన ఇన్ స్టాలో సిమ్రాన్ షేర్ చేసిన సిత్రాలు నెట్టింట వైరలవుతున్నాయి. చీరకట్టులో సింపుల్ లుక్ తో ఆకట్టుకుంటుంది ఈ అందాల తార.
Updated on: Mar 17, 2024 | 12:51 PM

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ వరుస ఫోటోషూట్లతో కుర్రకారు మతిపోగొట్టేస్తుంది హీరోయిన్ సిమ్రాన్ చౌదరి. ట్రెడిషనల్ లుక్ అయినా..స్టైలీష్ ట్రెండీ గ్లామర్ లుక్స్ ఈ బ్యూటీని చూస్తే పడిపోవాల్సిందే.

తాజాగా తన ఇన్ స్టాలో సిమ్రాన్ షేర్ చేసిన సిత్రాలు నెట్టింట వైరలవుతున్నాయి. చీరకట్టులో సింపుల్ లుక్ తో ఆకట్టుకుంటుంది ఈ అందాల తార. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ హైదరాబాద్ అమ్మాయి ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లోకి అడుగుపెట్టింది.

2014లో వచ్చిన హమ్ తుమ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది, బోంభాట్, చెక్, పాగల్, సెహరి చిత్రాల్లో నటించింది. ఇటీవల అథర్వ సినిమాలో కనిపించింది సిమ్రాన్.

అందం, అభినయం ఎంత ఉన్నా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం రావడం లేదు. తెలుగులో ఈ బ్యూటీకి సరైన గుర్తింపు రాలేదు. ఇప్పుడు చీరలో అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

సిల్వర్ స్క్రీన్ పై ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా.. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో దూసుకుపోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో అవకాశాలు అందుకుంటుంది సిమ్రాన్.

సూర్యుడికే చెమటలు పట్టిస్తోన్న సిమ్రాన్.. అదృష్టం మాత్రం అమడ దూరంలోనే..




