5 / 5
దాంతో కొత్త హోస్ట్ కోసం అన్వేషణ మొదలైంది. తమిళ బిగ్ బాస్ కోసం ఎవరైతే బాగుంటారని ఇప్పటికే వేట మొదలుపెట్టారు. ఈ క్రమంలో శింబు పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆయనే బిగ్ బాస్ కొత్త హోస్ట్ అంటున్నారు. మరి చూడాలి కమల్ ప్లేస్ ను ఎవరు రీప్లేస్ చేస్తారో..!