మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టి టీవీ షోలు, వెబ్ సిరీస్‌లూ నటిస్తూ మెప్పించిన నటి శ్రుతి శర్మ. ఉత్తరప్రదేశ్ లక్నోకి చెందిన ఈ బ్యూటీ అనుపమ్ ఖేర్ స్కూల్‌లో యాక్టింగ్ నేర్చుకుంది. 2018లో ఇండియాస్ నెక్ట్స్ సూపర్ స్టార్స్‌లో కంటెస్టెంట్‌గా ఎంటరై విన్నర్ అయ్యి బుల్లితెరపై సందడి చేసింది