Lavanya Tripathi: బ్లాక్ డ్రెస్ అందాలతో మైమరిపిస్తున్న లావణ్యం.. ఫోటోలు చూస్తే కుర్రాళ్ల మతి పోయినట్లే.!
2012లో తెలుగు తెరకు పరిచయమైంది లావణ్య త్రిపాఠి. ఇప్పటి వరకు 16 చిత్రాల్లో నటించింది. లావణ్యకు భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లావణ్య.. తాజాగా ఇన్‌స్టగ్రామ్‌లో కొత్త ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10




