Shruti Haasan: ఇటీవల బాగా బ్లాక్ రిఫర్ చేస్తున్న కమల్ తనయ.. పలు కామెంట్స్ సొంతం చేసుకుంటున్న ‘శృతి హాసన్’ ఫొటోస్..
లోక నాయకుడు కమల్ హాసన్ కుమార్తెగా సినిమాల్లోకి వచ్చిన బ్యూటీ శృతి హాసన్ (Shruti Haasan). నటనతో, డ్యాన్స్‌తో, పాటలతో.. తన ప్రతిభను చూపుతూ తండ్రి చాటు కుమార్తె అన్న ట్యాగ్‌ను తొలగించుకొని, ప్రతిభావంతురాలిగా నిలదొక్కుతుంది. హీరోయిన్ శృతి హాసన్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. .