Regina Cassandra: తన అందాలతో కుర్రగుండెల్లో గిలిగింతలు పెడుతున్న రెజీనా..
టాలీవుడ్లో టాలెంటెడ్ హీరోయిన్స్ లో రెజీనా ఒకరు. నటనతో అందంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది ఈ బ్యూటీ. అందంతో కట్టిపడేసిన తనలోని పూర్తి నటనను నిరూపించుకునే సరైన సినిమా రాక మీడియం హీరోయిన్ గానే మిగిలిపోయింది రెజీనా.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
