Shruti Haasan: సూపర్ ఫామ్‌లో ఉన్న శ్రుతి హాసన్.. హీరో ఎవరైనా పరవాలేదంటున్న ముద్దుగుమ్మ
సెకండ్ ఇన్నింగ్స్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న శ్రుతి హాసన్, మూవీ సెలక్షన్ విషయంలో కూడా తనదైన మార్క్ చూపిస్తున్నారు. క్యారెక్టర్ నచ్చితే.. కో ఆర్టిస్ట్ ఎవరన్నది పెద్దగా కేర్ చేయటం లేదు ఈ బ్యూటీ. అప్ కమింగ్ సినిమాల విషయంలో శ్రుతి తీసుకుంటున్న డెసిషన్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. రీ ఎంట్రీలో సూపర్ ఫామ్‌లో ఉన్నారు స్టార్ కిడ్ శ్రుతి హాసన్. క్రాక్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ వకీల్‌సాబ్, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ పార్ట్ 1 లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
