AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ క్యూట్ చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. కానీ అదృష్టమే కలిసి రావట్లేదు.. ఎవరో తెలుసా..

ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ట్రెండ్ ఈ రేంజ్ లో వైరలవుతుందో తెలిసిందే. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ అంతగా రావడం లేదు. రవితేజ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. హీరోయిన్ అలాగే స్పెషల్ సాంగ్స్ అదరగొట్టేస్తుంది. చాలా ఫేమస్ ఈ అమ్మాయి.

Rajitha Chanti
|

Updated on: Jun 14, 2024 | 8:25 PM

Share
ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ట్రెండ్ ఈ రేంజ్ లో వైరలవుతుందో తెలిసిందే. తాజాగా హీరోయిన్ డింపుల్ హయాతి చైల్డ్ హుడ్ ఫోటో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినా.. ఈ బ్యూటీకీ ఓ రేంజ్ ఫాలోయింగ్ వచ్చేసింది.

1 / 5
డింపుల్ హయాతి.. అచ్చ తెలుగమ్మాయి. విజయవాడకు చెందిన డింపుల్.. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదట్లో మోడల్ గా వర్క్ చేసి.. ఆ తర్వాత సినిమాల్లో ఆఫర్స్ అందుకుంది. గల్ఫ్ మూవీతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.

2 / 5
ఆ తర్వాత అభినేత్రి 2 సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాల తర్వాత వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేశ్ సినిమాలో సూపర్ హిట్టు నీ హైట్ అంటూ స్పెషల్ సాంగ్ చేసి ఒక్కసారిగా సెన్సెషన్ అయ్యింది. ఈ పాటతో తెలుగు ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయ్యింది.

3 / 5
దీంతో డింపుల్ హయాతికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన డింపుల్ హయాతికి ఇప్పుడు తెలుగులో ఆఫర్స్ అంతగా రావడం లేదు. రవితేజ సరసన ఖిలాడి సినిమాలో మెరిసిన డింపుల్ చివరగా గోపిచంద్ నటించిన రామబాణం సినిమాలో కనిపించింది.

4 / 5
ఈ మూవీ తర్వాత డింపుల్ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో సైలెంట్ అయిన డింపుల్ హయాతి అటు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది.

5 / 5
Follow Us
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..

భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్

కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం

మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు

గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస

జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?

కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?