Shriya Saran: నాజూకు అందాలతో కవ్విస్తున్న శ్రియ శరన్.. హాట్ పిక్స్ వైరల్
సాధారణంగా హీరోయిన్ సీనియర్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇస్తే నెమ్మదిగా సపోర్టింగ్ రోల్స్‌కు షిఫ్ట్ అయిపోతారు. కానీ ఒక్క బ్యూటీ మాత్రం స్టిల్ హాట్ అన్న రేంజ్‌లో రచ్చ చేస్తున్నారు. ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి. సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా యాక్టివ్‌గా లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటారు శ్రియ శరన్. పెళ్లి తరువాత సినిమాల విషయంలో మరీ సెలెక్టివ్‌గా ఉంటున్న ఈ బ్యూటీ... ఆన్‌లైన్‌లో మాత్రం అస్సలు తగ్గటం లేదు.