Shriya Saran: లేటు వయసులో ఘాటు అందాలు.. హాట్ ఫోజులతో కుర్రకారుని నిద్రపోనీకుండ చేస్తున్న ముద్దుగుమ్మ
ఇష్టం సినిమాతో తెలుగు తెరపై కాలుమోపింది అందాల తార శ్రీయ. ఆ తర్వాత వరుసపెట్టి బిగ్ ఆఫర్స్ అందుకుంటూ అనతికాలంలోనే స్టార్ స్టేటస్ పట్టేసింది. రెండు తరాల హీరోలతో చెట్టాపట్టాలేస్తూ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
