AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shreya Ghoshal: ఈమె గాత్రంలో కోకిల.. అందంలో జాబిలమ్మ.. చీరలో ఆకట్టుకుంటున్న శ్రేయ ఘోషల్..

తెలుగుతోపాటు, హిందీ, తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్బుతమైన పాటలు ఆలపించి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు శ్రేయా ఘోషల్. తెలుగులో దాదాపుగా 300 పాటలు పాడారు శ్రేయా. ఇటీవలే రాధేశ్యామ్, రామారావు ఆన్ డ్యూటీ, గోడీఫాథర్ వంటి చిత్రాల్లో పాడారు

Prudvi Battula
|

Updated on: Apr 03, 2023 | 1:18 PM

Share
తెలుగుతోపాటు, హిందీ, తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్బుతమైన పాటలు ఆలపించి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు శ్రేయా ఘోషల్

1 / 8
తెలుగులో దాదాపుగా 300 పాటలు పాడారు శ్రేయా. ఇటీవలే రాధేశ్యామ్, రామారావు ఆన్ డ్యూటీ, గోడీఫాథర్ వంటి చిత్రాల్లో పాడారు

2 / 8
ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే గాయకులలో శ్రేయా ఒకరు

3 / 8
ఇప్పటివరకు శ్రేయా నాలుగు జాతీయ అవార్డులు అందుకున్నారు

4 / 8
సరిగమప రియాల్టీ షోతో కెరీర్ ఆరంభించి ఇప్పుడు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు

5 / 8
సంగీత ప్రపంచంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలోని ఏడు నగరాల్లో ఏర్పాటు చేసిన సంగీత కచేరీలో పాల్గొన్నారు

6 / 8
తాజాగా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది శ్రేయా ఘోషల్

7 / 8
ప్రస్తుతం ఈ ఫోటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

8 / 8
Follow Us
ఏడాదికి ఎన్నిసార్లు ఏసీ సర్వీసింగ్ చేయించాలి..?

కేవలం మూడు నిముషాల్లోనే బాడీని కూల్ చేసే వడలు..

వార్నీ శునకం..అక్కడికి ఎలా వెళ్లిందో?రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది

SRH కెప్టెన్ బౌలింగ్.. ‘పెద్ది’ భామ బ్యాటింగ్.. వీడియో ఇదిగో

ఐపీఎల్ ప్లేఆఫ్స్ సస్పెన్స్ క్లైమాక్స్‎కు వచ్చేసింది

ఎబోలా వైరస్ కల్లోలంపై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే..

మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..

చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!

మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం

ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్