5 / 5
ప్రజెంట్ బాలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న దీపికా పడుకోన్, అలియా భట్ లాంటి టాప్ హీరోయిన్స్‌కు కూడా ఫాలోయింగ్ విషయంలో శ్రద్ధా తో పోటి పడలేకపోతున్నారు. రెగ్యులర్‌గా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండట... తన హాలీడే మూమెంట్స్‌తో పాటు సినిమా అప్‌డేట్స్... ఫోటో షూట్స్‌ను రెగ్యులర్‌గా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకోవట శ్రద్ధాకు కలిసొస్తుంటున్నారు. అందుకే ఈ రేంజ్‌లో సోషల్ మీడియా ఫాలోయింగ్ క్రియేట్ అయ్యిందని అంచనా వేస్తున్నారు.