AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shobha Shetty: చిట్టి నడుము చూపిస్తూ కుర్రకారును చిత్రహింసలు పెడుతున్న శోభా శెట్టి.. లేటెస్ట్ పిక్స్ వైరల్

శోభా శెట్టి గురించి కొత్తగా బుల్లితెర వీక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ ఉన్న స్థాయికి ఏమాత్రం తీసిపోని అందం ఆమెది. ఈమె తెలుగు లో ఒక పాపులర్ సీరియల్ ద్వారా తెలుగు ప్రజలకు పరిచయం అయింది. ఆ తెలుగు సీరియల్ మరేదో కాదు అందరిని అలరించిన కార్తీకదీపం. ఆ సీరియల్‌లో మోనిత యొక్క పాత్ర ఎంత పాపులరో మన అందరికి విదితమే.

Phani CH
|

Updated on: Aug 24, 2023 | 1:40 PM

Share
శోభా శెట్టి గురించి కొత్తగా బుల్లితెర వీక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్  ఉన్న స్థాయికి ఏమాత్రం తీసిపోని అందం ఆమెది. ఈమె తెలుగు లో ఒక పాపులర్ సీరియల్ ద్వారా తెలుగు ప్రజలకు పరిచయం అయింది.

1 / 7
ఆ తెలుగు సీరియల్ మరేదో కాదు అందరిని అలరించిన కార్తీకదీపం. ఆ సీరియల్‌లో మోనిత యొక్క పాత్ర ఎంత పాపులరో మన అందరికి విదితమే. ఈ పాత్రలో నటించి అందరి మనసుల్లో నాటుకుపోయింది  మోనిత  కన్నడకు చెందిన నటి.

2 / 7
కార్తీకదీపం సీరియల్స్‌ లో నటించిన మోనిత అసలు పేరు శోభా శెట్టి. ఈ సీరియల్  తెలుగు లో కూడ విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. చిన్న నుంచి పెద్ద వరకు అందరిని ఆకట్టుకుంది ఈ సీరియల్.  ఈ సీరియల్ లో నెగిటివ్ పాత్ర పోషించింది  కన్నడ బ్యూటీ శోభా శెట్టి.

3 / 7
కార్తీక దీపంలో నటించిన ఈ మోనిత (శోభా శెట్టి) పాత్రను బుల్లితెర ఆడియన్స్ ఎన్నటికీ మర్చిపోలేరు. అసలు బుల్లితెర ప్రేక్షకులు ఎన్నిసార్లు శోభాను తిట్టుకున్నారో లెక్కేలేదు. సీరియల్‌లో వంటలక్క, డాక్టర్ బాబులను చిత్ర హింసలు పెట్టిన మోనిత అంటుంటారు.

4 / 7
కార్తీక దీపం దర్శకుడు సీరియల్‌ను అటు తిప్పి ఇటు తిప్పి చాలా వరకు పొడిగించి చివరికి మళ్లీ కలుద్దాం అంటూ 1569వ ఎపిసోడ్‌తో ముగించేశాడు. దీంతో ఉత్కంఠ భరితం చూస్తున్న ఈ సీరియల్‌కు ఒక్కసారిగా ఎండ్ కార్డ్ పడటంతో ప్రేక్షకులు నిరాశపడ్డారు.

5 / 7
సీరియల్‌కు ఒక్కసారిగా ఎండ్ కార్డ్ పడడంతో కొంత నిరాశ చెందుతున్నారు ఈ సీరియల్ హార్ట్ కోర్  ఫ్యాన్స్.. అయితే అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలో ఈ  సీరియల్ సీజన్ 2 కూడా రాబోతుందని టాక్.

6 / 7
కన్నడలోని కొన్ని సీరియల్స్‌తో పాటు అనేక సినిమాల్లో కూడా నటిస్తుంది మోనిత.  తాజాగా ఈ భామ  కొన్ని సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫోటోస్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం అవి ఆడియన్స్ క్రేజీ కామెంట్స్ తో  సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

7 / 7
Follow Us
గ్యాస్ టాబ్లెట్లు ఎక్కువగా వాడుతున్నారా? ప్రమాదంలో పడ్డట్టే?

చేపల దొంగల టవర్ ప్లాన్.. జల్సాల కోసం సినిమా రేంజ్‌లో చోరీలు..

గుడ్ న్యూస్.. త్వరలో 12 జట్లతో టెస్ట్ ఛాంపియన్‌షిప్

యాంకర్ సుమ నాకు కజిన్ : నటి ఇందు ఆనంద్
యాంకర్ సుమ నాకు కజిన్ : నటి ఇందు ఆనంద్
రోజూ ఒక కిలోమీటర్ వాకింగ్ చేస్తే బాడీలో ఎంత కొవ్వు కరుగుతుందంటే?

నేరుగా మీ అకౌంట్లోకి రూ.10 వేలు.. కేంద్రం సూపర్ న్యూస్

విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇంటర్ ఫలితాల డేట్‌ అండ్ టైం ఫిక్స్.. రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే

సినిమాల్లో నవ్వులు పూయించింది.. చివరకు అనాథ శవంలా..

హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్..రక్తంతో గోడపై రాసిన రాతలు?

అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..