
2 స్టేట్స్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్. తొలి సినిమాతోనే ఆకట్టుకుంది ఈ భామ.

తేజ సజ్జ తో కలిసి అద్భుతం అనే సినిమాలో నటించింది ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఆతర్వాత డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనే సినిమాలో మెరిసింది.

తెలుగులోనే కాదు తమిళ్ లోనూ ఈ చిన్నది సినిమాలు చేసింది. అన్బరివు, నెంజుక్కు నీతి అనే సినిమాల్లో నటించింది శివాని.

రీసెంట్ గా కోట బొమ్మాళి పీ.ఎస్ సినిమాలో నటించి మెప్పించింది ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇండ్ల ఉంటే శివాని ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

శివాని రాజశేఖర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ క్యూట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.