Shalini Pandey: పాపం షాలిని.. ఇప్పటికి అర్జున్ రెడ్డి బ్యూటీ గానే సర్వే.! నో ఆఫర్స్..

పాత్ బ్రేకింగ్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం మ్యాటర్ కాదు.. అది మన కెరీర్‌కు ఎంతవరకు యూజ్ అయిందనేది మ్యాటర్. ఆఫర్స్ రానపుడు.. అవకాశాల వేటల వెనకబడినపుడు ఏ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా వృథానే. ఇక్కడ ఓ హీరోయిన్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. సెన్సేషనల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా.. సింగిల్ ఆఫర్ కోసం వేచి చూస్తున్న ఆ బ్యూటీ ఎవరో తెలుసా..? కొందరు హీరోయిన్లు ఎన్ని సినిమాలు చేసినా మొదటి సినిమా ముద్ర మాత్రం అలాగే ఉండిపోతుంది. అలాంటి బ్యూటీనే షాలిని పాండే.

| Edited By: Anil kumar poka

Updated on: Jul 13, 2024 | 3:57 PM

పాత్ బ్రేకింగ్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం మ్యాటర్ కాదు.. అది మన కెరీర్‌కు ఎంతవరకు యూజ్ అయిందనేది మ్యాటర్. ఆఫర్స్ రానపుడు.. అవకాశాల వేటల వెనకబడినపుడు ఏ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా వృథానే. ఇక్కడ ఓ హీరోయిన్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.

1 / 7
సెన్సేషనల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా.. సింగిల్ ఆఫర్ కోసం వేచి చూస్తున్న ఆ బ్యూటీ ఎవరో తెలుసా..? కొందరు హీరోయిన్లు ఎన్ని సినిమాలు చేసినా మొదటి సినిమా ముద్ర మాత్రం అలాగే ఉండిపోతుంది. అలాంటి బ్యూటీనే షాలిని పాండే.

2 / 7
థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్ కూడా అద్భుతంగా పలికిస్తారు ఈ బ్యూటీ. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన షాలిని.. ఆ తర్వాత ఆ రేంజ్ మ్యాజిక్ చేయడంలో ఫెయిల్ అయ్యారు.

3 / 7
అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ మారిపోయింది. హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా ఈయన యూత్ ఐకాన్ అయిపోయారు. ఇప్పటికీ అదే ఇమేజ్ రౌడీ బాయ్‌కు బాగా హెల్ప్ అవుతుంది. అలాగే సందీప్ రెడ్డి వంగా సైతం పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిపోయారు.

4 / 7
కానీ అర్జున్ రెడ్డిలో నటించిన షాలిని పాండేకు మాత్రం ఆ ఇమేజ్ అంతగా వర్కవుట్ అవ్వలేదు. అర్జున్ రెడ్డి తర్వాత మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి సినిమాలు చేసారు షాలిని పాండే. అలాగే 118, ఇద్దరి లోకం ఒకటే సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు.

5 / 7
కానీ వీటిలో ఏ ఒక్కటి కూడా షాలిని పాండే కెరీర్‌కి హెల్ప్ అవ్వలేదు. హిందీలోనూ అడపా దడపా ఆఫర్స్‌తోనే నెట్టుకొస్తున్నారు అర్జున్ రెడ్డి బ్యూటీ. ప్రస్తుతం అవకాశాల కోసం గ్లామర్ షో చేయడం తప్ప మరో ఆప్షనే లేకుండా పోయింది ఈ భామకు.

6 / 7
అందుకే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కొత్త కొత్త ఫోటోషూట్స్ చేస్తూనే ఉంటారు షాలిని. తాజాగా మరోసారి ఇదే చేసారు ఈ భామ. షాలిని కొత్త ఫోటోషూట్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. మొత్తానికి చూడాలిక.. షాలిని దశ మార్చేసే సినిమా ఎప్పటికి వస్తుందో..?

7 / 7
Follow us