ట్రాన్స్జెండర్ కూతురిని పరిచయం చేసిన షకీలా.. నెట్టింట్లో వైరల్గా మారిన ఫోటోలు..
ఒక్కప్పటి సీనియర్ నటి షకీలా తన కూతురిని పరిచయం చేసింది. తమిళ బుల్లితెరపై ప్రసారం అవుతున్న కుక్ విత్ కోమలి సీజన్ 2లో తన కుమార్తెను అందరికీ పరిచయం చేసింది షకీలా.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
