Shahid Kapoor: రాక్ స్టార్ లుక్స్ లో షాహిద్ కపూర్ క్రేజీ స్టిల్స్.. లేటెస్ట్ పిక్స్ వైరల్
ఇండియన్ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు మాత్రమే. కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు తలకిందులయ్యాయి బాలీవుడ్ సినిమాల కంటే సౌత్ సినిమాలు నంబర్ వన్ స్థాయిలో ఉన్నాయి. దీంతో ఎంతోమంది బాలీవుడ్ స్టార్ హీరోలు సౌత్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇకపోతే బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తాజాగా ‘బ్లడీ డాడీ’ మూవీలో జూన్ 9న ప్రేక్షకుల ముందుకురానున్నాడు.

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12
