Bollywood: మోడల్ లారిస్సాతో షారుఖ్ తనయుడు డేటింగ్.. బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న రూమర్స్

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇటీవల తరుచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఆర్యన్ నటి, మోడల్ లారిస్సా లారిస్సా బొనేసితో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Balu Jajala

|

Updated on: Apr 08, 2024 | 11:18 AM

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇటీవల తరుచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఆర్యన్ నటి, మోడల్ లారిస్సా లారిస్సా బొనేసితో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి

1 / 5
అయితే ఈ వార్తల్లో నిజం ఎంత ఉందోకానీ.. తరచుగా ఖాన్ కుటుంబంతో సమయం గడపడమే కాకుండా ఆమె ఆర్యన్‌తో చాలాసార్లు కనిపించింది. ఆర్యన్ ఆమెకు జాకెట్‌ను కూడా బహుమతిగా ఇచ్చాడు. దీని తర్వాత ఇద్దరి డేటింగ్ గురించి వార్తలొచ్చాయి. కింగ్ ఖాన్ కొడుకుతో సంబంధం ఉన్న లారిస్సా ఎవరు అనేది ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

2 / 5
లారిసా ఒక బ్రెజిలియన్ మోడల్. అక్షయ్ కుమార్, జాన్ అబ్రహంలతో బ్లాక్ బస్టర్ పాట "సుబా హోనే నా దే"తో తన కెరీర్‌ను స్టార్ట్ చేసింది. టైగర్ ష్రాఫ్, సూరజ్ పంచోలితో కొన్ని మ్యూజిక్ వీడియో ఆల్బమ్‌లు కూడా చేసింది.

3 / 5
ఆమె మంచి డ్యాన్సర్ మాత్రమే కాదు మంచి నటి కూడా. లారిస్సా తెలుగులో 'తిక్క' సినిమాలో నటించింది. ఇక ఆమె బాలీవుడ్‌లో సైఫ్ అలీ ఖాన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది.

4 / 5
ఈ బ్యూటీ కొన్ని రోజుల క్రితం ఆర్యన్ ఖాన్ తో కలిసి ఉన్న వీడియో ఒకటి వైరల్ కావడంతో  డేటింగ్ చేస్తున్నారనే వార్తలు బాలీవుడ్ లో వినిపించాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఫుల్ క్రేజ్ ఏర్పడింది. లారిస్సా ప్రస్తుతం ముంబైలోనే ఉంటూ పలు ఫంక్షన్లలో మెరుస్తోంది.

5 / 5
Follow us
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే

ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!

ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!

విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు

ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు