Jawan: షారుక్ ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్స్.. RRRకి కిలో మీటర్ దూరంగానే ఆగిపోయిన జవాన్

| Edited By: Phani CH

Sep 09, 2023 | 12:36 PM

అనుకున్నట్లుగానే జవాన్ ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్స్ తీసుకొచ్చారు.. బాలీవుడ్ ఇప్పటి వరకు కలలో కూడా చూడని కలెక్షన్లు పట్టుకొస్తున్నాడు.. పఠాన్ కంటే 10 కోట్లు ఎక్కువగానే వసూలు చేసాడు.. అన్నీ బాగానే ఉన్నా ఆదిపురుష్‌ను క్రాస్ చేయలేకపోయారు షారుక్. ఇక బాహుబలి, RRRకి కిలో మీటర్ దూరంగానే ఆగిపోయాడు జవాన్. ఓపెనింగ్స్ విషయంలో బాలీవుడ్ సినిమాలు సౌత్‌ను ఎందుకు డామినేట్ చేయలేకపోతున్నాయి..?

1 / 5

2 / 5
ఊహించిందే జరిగింది.. షారుక్ మరోసారి 100 కోట్ల ఓపెనింగ్ తీసుకొచ్చారు. ఏడాది మొదట్లో పఠాన్ సినిమా మొదటి రోజు 105 కోట్లు వసూలు చేస్తే.. జవాన్ 130 కోట్ల వరకు కొల్లగొట్టింది. ఇక కేవలం బాలీవుడ్ వరకు చూసుకుంటే పఠాన్ ఫస్ట్ డే 55 కోట్లు వసూలు చేస్తే.. జవాన్ 65 కోట్లతో రికార్డులన్నీ తుడిచేసింది. హైయ్యస్ట్ ఓపెనింగ్ డే రికార్డులను తిరగరాసారు కింగ్ ఖాన్. ఏకంగా 10 కోట్ల మార్జిన్‌తో న్యూ రికార్డ్స్ సెట్ చేసాడు జవాన్.

3 / 5
జవాన్‌కు ఎంత పెద్ద ఓపెనింగ్ వచ్చినా.. ఆదిపురుష్‌ను కూడా క్రాస్ చేయలేకపోయింది. 2023లో ఇప్పటికీ హైయ్యస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్ ప్రభాస్ పేరు మీదే ఉంది. ఆదిపురుష్ ఫస్ట్ డే 137 కోట్లు వసూలు చేసింది. కానీ జవాన్ మాత్రం 130 కోట్ల దగ్గరే ఆగిపోయినట్లు ట్రేడ్ లెక్కలు చెప్తున్నాయి. సౌత్ లోనూ దీనికి అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చినా.. ఆదిపురుష్‌కు నార్త్ ప్లస్ సౌత్ మార్కెట్స్ కలిసొచ్చాయి.

4 / 5
జవాన్‌కు ఇండియాలో 90 కోట్లు.. ఓవర్సీస్‌లో 40 కోట్లు వచ్చాయి. అట్లీ దర్శకుడు కావడంతో సౌత్ మార్కెట్ జవాన్‌కు బాగా హెల్ప్ అయింది. ఇక్కడ్నుంచే దాదాపు 20 కోట్ల ఓపెనింగ్ వచ్చింది. అయితే ఆదిపురుష్‌కు తెలుగుతో పాటు హిందీలోనూ 30 కోట్ల ప్లస్ ఓపెనింగ్ వచ్చింది. కేజియఫ్ 2 హిందీ లోనే ఫస్ట్ డే 53 కోట్లు వసూలు చేయగా.. బాహుబలి 2 ఐదేళ్ల కిందే 41 కోట్లు వసూలు చేసింది. ట్రిపుల్ ఆర్‌కు హిందీలో ఫస్ట్ డే 27 కోట్లు వచ్చాయి.

5 / 5
మన సినిమాలు హిందీలో భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చినా.. వాళ్ల సినిమాలు 10 కోట్ల ఓపెనింగ్ కూడా తీసుకురాలేవు. అందుకే బాలీవుడ్‌లో అన్ని కోట్ల ఓపెనింగ్ వచ్చినా.. 100 కోట్లు దాటడానికి ఇబ్బంది పడుతుంటాయి. ట్రిపుల్ ఆర్, బాహుబలి 2 ఫస్ట్ డే 200 కోట్లకు పైగా వసూలు చేస్తే.. కేజియఫ్ 2కు 165 కోట్లు.. ఆదిపురుష్‌కు 137 కోట్లు వచ్చాయి. వీటి తర్వాత జవాన్ 130 కోట్లతో ఐదో స్థానంలో ఉంది.