Shah Rukh Vs Prabhas: అది ప్రభాస్‌ రేంజ్‌! షారుఖ్‌ జవాన్‌ కనీసం దరిదాపుల్లో కూడా లేదు..!

|

Sep 08, 2023 | 9:22 PM

షారుఖ్ ఖాన్‌ బాలీవుడ్‌కు బాద్‌ షానే కావచ్చు.. ఇండియన్ సినిమాకు కింగ్‌ ఖానే కావచ్చు.. కానీ ప్రభాస్ రికార్డును మాత్రం ఎప్పటికీ టచ్ చేయలేడని అంటున్నారు రెబల్‌ ఫ్యాన్స్.అనడమే కాదు.. జవాన్‌ ఓజెనింగ్స్‌ను చూపిస్తూ.. ప్రభాస్‌ ఈజ్ ఇండియన్ నెంబర్‌ వన్ స్టార్ అని అంటున్నారు. నెట్టింట డార్లింగ్‌ను ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన షారుఖ్ జవాన్ మూవీ..సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

1 / 5
షారుఖ్ ఖాన్‌ బాలీవుడ్‌కు బాద్‌ షానే కావచ్చు.. ఇండియన్ సినిమాకు కింగ్‌ ఖానే కావచ్చు.. కానీ ప్రభాస్ రికార్డును మాత్రం ఎప్పటికీ టచ్ చేయలేడని అంటున్నారు రెబల్‌ ఫ్యాన్స్.

2 / 5
అనడమే కాదు.. జవాన్‌ ఓజెనింగ్స్‌ను చూపిస్తూ.. ప్రభాస్‌ ఈజ్ ఇండియన్ నెంబర్‌ వన్ స్టార్ అని అంటున్నారు. నెట్టింట డార్లింగ్‌ను ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన షారుఖ్ జవాన్ మూవీ..

3 / 5
సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతోపాటే వరల్డ్ వైడ్ డే1120 క్రోర్ గ్రాస్‌ కమాయించింది. ఇక ప్రభాస్ ప్రీవియస్ ఫిల్మ్ ఆదిపురుష్.. డే 1 వరల్డ్ వైడ్ దాదాపు 136 క్రోర్ గ్రాస్ వచ్చేలా చేసుకుంది.

4 / 5
ఆదిపురుష్ కలెక్షన్స్‌.. ఇప్పటికీ షారుఖ్‌కు అందనంత ఎత్తులో ఉండడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. పఠాన్‌.. జవాన్‌ మాత్రమే కాదు..నెక్ట్స్ వచ్చే షారుఖ్‌ ఫిల్మ్ కూడా..

5 / 5
ప్రభాస్‌ను రికార్డ్‌ను బీట్‌ చేయలేదనే టాక్ వస్తోంది. షారుఖ్ బాలీవుడ్ బాద్‌ షా అయితే .. ప్రభాస్‌ బాక్సాఫీస్ బాద్‌ షా అనే కామెంట్ ... నెట్టింట తెగ వైలర్ అవుతోంది.