Rajeev Rayala |
Sep 24, 2021 | 2:04 PM
ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా రాణించిన వారిలో రంభ ఒకరు. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు రంభ.
ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు ఈ గ్లామరస్ బ్యూటీ
అందం, అభినయంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు రంభ. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో దాదాపు బడా హీరోలందరితో జత కట్టారు రంభ
నటనతోనే కాదు అందంతోను ప్రేక్షకుల మనస్సులో స్థానం సంపాదించుకున్నారు. రంభ
ఇక కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఈ బ్యూటీ చివరగా అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది.
ఇక రంభకు సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటే రంభ తాజాగా తన ఫోటోలను షేర్ చేశారు.