5 / 5
సాండల్‌వుడ్, మాలీవుడ్‌లలో కూడా గ్యాంగ్‌స్టర్ డ్రామాల హవానే కనిపిస్తోంది. కేజీఎఫ్ 2 సక్సెస్ జోష్‌లో ఉన్న యష్, టాక్సిక్‌లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే గ్యాంగ్‌స్టర్ రోల్‌లో నటిస్తున్నారు. లూసీఫర్ సినిమాలో పొలిటీషన్‌గా కనిపించిన మోహన్‌లాల్ ఆ సినిమా సీక్వెల్ ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నారు.