Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ బర్త్ డే కానుకగా గ్లింప్స్..

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత విరూపాక్షతో మంచి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. అంత మంచి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఒక్క విషయంలో మాత్రం చాలా ట్రోల్ కూడా అయ్యారు తేజ్. అయితే ప్రస్తుతం దీనిపైనే ఈ హీరో ఫోకస్ చేసారు.. అలాంటి విమర్శలన్నింటికీ సమాధానం తన రాబోయే సినిమాతో ఇవ్వాలని చూస్తున్నారు.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Oct 17, 2024 | 4:54 PM

యాక్సిడెంట్ తర్వాత విరూపాక్షతో ఖతర్నాక్ రీ ఎంట్రీ ఇచ్చారు సాయి ధరమ్ తేజ్. అయినా కూడా విమర్శలు తప్పలేదు. మరీ ముఖ్యంగా ఒక్క విషయంలో మాత్రం చాలా ట్రోల్ కూడా అయ్యారు తేజ్. దీనిపైనే ఇప్పుడు ఈ హీరో ఫోకస్ చేసారు. విమర్శలన్నింటికీ సమాధానం నెక్ట్స్ సినిమాతో ఇవ్వాలని చూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్ విడుదలైంది. మరి అదెలా ఉందో చూద్దాం..

1 / 5
మూడేళ్ళ కింద జరిగిన యాక్షిడెంట్ సాయి ధరమ్ తేజ్ జీవితాన్ని మార్చేసింది.. ఆయన మళ్లీ సినిమాలు చేస్తారా చేయరా అనే స్టేజ్ దగ్గర్నుంచి విరూపాక్షతో బ్లాక్‌బస్టర్ కమ్ బ్యాక్ ఇచ్చేవరకు ఈయన జర్నీ సాగింది.

2 / 5
దీని తర్వాత వచ్చిన బ్రో అంతగా ఆకట్టుకోలేదు కానీ అందులో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించారు తేజ్. ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. బ్రో తర్వాత కావాలనే గ్యాప్ తీసుకున్నారు తేజ్. దానికి ప్రధానమైన కారణం ఆయన ఫిజిక్‌పై వస్తున్న విమర్శలే.

3 / 5
యాక్సిడెంట్ తర్వాత బరువు పెరిగిపోయారు ఈ హీరో.. అందుకే కావాల్సినంత టైమ్ తీసుకుని సిక్స్ ప్యాక్‌తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. రోహిత్ అనే కొత్త దర్శకుడితో 120 కోట్ల బడ్జెట్‌తో భారీ పీరియాడిక్ సినిమా చేస్తున్నారు మెగా మేనల్లుడు. SDT18 షూటింగ్ వేగంగా జరుగుతుంది.

4 / 5
హనుమాన్ ఫేం నిరంజన్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 2025 ఆగస్ట్‌లో విడుదల కానుంది ఈ చిత్రం. నవంబర్ 14న సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఆ రోజుకు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు పూర్తి చేసుకోనున్నారు సాయి ధరమ్ తేజ్. మొత్తానికి గ్యాప్ తీసుకున్నా.. భారీగానే ప్లాన్ చేస్తున్నారు ఈ హీరో.

5 / 5
Follow us
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం