3 / 5
మెరిసే బంగారు డాలీ జె లెహాంగాలో మరింత అందంగా కనిపిస్తుంది సారా. థ్రెడ్‌వర్క్ తో ఉన్న లెహాంగాలో.. అందుకు తగిన ఆభరణాలు ధరించి.. ఐలైనర్, మాస్కరాతో నిండిన కళ్లతో.. రోజీ మేకప్ లుక్తో మంత్రముగ్దులను చేస్తుంది సారా. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోలను చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.