1 / 5
తన సినిమాల కాన్సెప్ట్‌తోనే కాదు కంటెంట్ లెంగ్త్‌తోనూ ఆడియన్స్‌కు, ఇండస్ట్రీ జనాలకు షాక్ ఇస్తున్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. తొలి సినిమాతోనే నేషనల్ లెవల్‌లో బజ్ క్రియేట్ చేసిన సందీప్, ప్రజెంట్ బాలీవుడ్‌లో జెండా పాతే పనిలో ఉన్నారు. అయితే అక్కడ కూడా తన స్టైల్‌నే ఫాలో అవుతున్నారు ఈ క్రియేటర్.