
భీమ్లా నాయక్ సినిమాలో రానాకు జోడీగా నటించిన ముద్దుగుమ్మ సంయుక్త మీనన్.

భీమ్లా నాయక్ సినిమాలో సంయుక్త మీనన్ లుక్ చాలా సింపుల్ అండ్ హౌస్ వైఫ్ పాత్రలో నటించి మెప్పించింది.

భీమ్లాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంయుక్త మీనన్ మంచి కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆమె గతంలో నటించిన సినిమాల్లో మంచి నటనతో ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా తన అందంతోనూ ఆకట్టుకుంది. తాజాగా సంయుక్త మీనన్ పాత ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

మలయాళం సినిమాలతో ఇన్నాళ్లు కాలం గడిపేసిన సంయుక్త మీనన్ కు ఇక మీదట టాలీవుడ్ లో వరుస గా ఆఫర్లు రావడం ఖాయం అంటూ టాక్ వినిపిస్తుంది

భీమ్లా నాయక్ విడుదల అవ్వడమే ఆలస్యం ఈమెకు టాలీవుడ్ లో ఒకటి రెండు ఆఫర్లు అప్పుడే తలుపు తట్టాయి