Malavika Mohanan: తెలుగులో ఓ భారీ సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్న మాస్టర్ బ్యూటీ..

దళపతి విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమా లో హీరోయిన్ గా మాళవిక మోహనన్ కు మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

|

Updated on: Mar 09, 2022 | 7:15 AM

దళపతి విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమా లో హీరోయిన్ గా మాళవిక మోహనన్ కు మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

దళపతి విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమా లో హీరోయిన్ గా మాళవిక మోహనన్ కు మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

1 / 6
తమిళంలో ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటుంది. ఈ అమ్మడికిటాలీవుడ్లో  ఎంట్రీ ఇవ్వాలనే ఆసక్తి ఉందట. కాని తెలుగు లో మాత్రం సరైన ఆఫర్ రాలేదు.

2 / 6
విజయ్ దేవరకొండ తో ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కాని ఆ సినిమా ఆరంభం కాకుండానే క్యాన్సిల్ అయ్యింది. 

3 / 6
ప్రభాస్ కు జోడీగా ఈమె రాజా డీలక్స్ సినిమా లో మారుతి దర్శకత్వంలో నటించబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

4 / 6
 తెలుగులో తాను ఒక సినిమాను చేయబోతున్నాను. అది ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా. నాకు తెలుగు లో ఒక మంచి ఎంట్రీ ఆ సినిమా తోనే అని చెప్పుకొచ్చింది మాళవిక

5 / 6
ఈ అమ్మడు తెలుగు లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన సినిమా ప్రభాస్ తోనే అయ్యి ఉంటుందని అంటున్నారు అభిమానులు.

6 / 6
Follow us
Latest Articles