AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొట్టి డ్రెస్‌లో క్యూట్‌గా.. సంయుక్త అందాల విందు

అందాల చిన్నది సంయుక్త మీనన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు తాజాగా పొట్టి డ్రెస్‌లో తన క్యూట్ అందాలతో అందరినీ మాయ చేస్తుంది. సింపుల్ లుక్‌లో కనిపించి, తెలుగు అభిమానులను ఆకట్టకుంటుంది. ఈ అమ్మడు అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు.

Samatha J
|

Updated on: Nov 24, 2025 | 9:02 PM

Share
తెలుగు ప్రేక్షకుల క్యూట్ బ్యూటీ, సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ అమ్మడు సొంతం. తన గ్లామర్‌తో ఈ చిన్నది ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

1 / 5
ఒక్కసినిమాతోనే టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు, తెలుగు, తమిళం, ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ తన అందం, నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయ్యింది ఈ చిన్నది.

2 / 5
ఈ మూవీతోనే మంచి క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా, తెలుగు అభిమానుల మనసు దోచుకుని మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ తర్వాత వరసగా, బింబిసార, విరూపాక్ష, సార్ , డేవిల్ వంటి సినిమాల్లో నటించి, వరసగా హిట్స్ అందుకుంది. దీంతో టాలీవుడ్ లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది.

3 / 5
మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిన్నది, వరసగా హిట్స్ అందుకొని మంచి ఫామ్‌లో ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అరడజన్‌కు పైగా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నట్లు తెలుస్తుంది.

4 / 5
ఇక ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఏ కాస్త సమయం దొరికినా చాలు ఈ బ్యూటీ నెట్టింట యాక్టివ్‌గా ఉంటూ, తన క్యూట్ ఫొటోస్‌తో ఆకట్టుకుంటుంది. తాజాగా ట్రెండీ డ్రెస్‌లో తన అందంతో అందరినీ తన వైపుకు తిప్పుకుంది.

5 / 5
Follow Us
రాజుతో పాటు సేవకులను చంపారు.. పురాతన ఈజిప్టులో ఏం జరిగింది?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!

కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ